డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోన సీమ జిల్లా ఉప్పలగుప్తు మండలం కూనవరం గ్రామపంచాయతీ నందు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మీ భూమి మీ హక్కు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదార్ పాస పుస్తకములను గ్రామ సర్పంచ్ వాకపల్లి ఈశ్వరి సత్యనారాయణ చేతులు మీదుగా ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప్పలగుప్తం మండల రెవెన్యూ ఇన్స్పెక్టరు నాగూరు మీరా సాహెబ వీఆర్వో కుమారి కూటమి నాయకులు మరియు గ్రామ పెద్దలు గ్రామ రైతులు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.