జిల్లా బాడ్మింటన్ కి సెలెక్ట్ అయిన రావులపాడు హై స్కూల్ విద్యార్ధులు



కొత్తపేట హై స్కూల్ జరిగిన SAAP నియోజకవర్గం స్థాయిలో రావులపాడు హై స్కూల్ నుండి జిల్లాకు సెలెక్ట్ అయిన విద్యార్థులు బాడ్మింటన్ సింగల్ మొదటి స్థానంలో పి.రాము, డబల్ మొదటి స్థానం పి శ్రీ సందీప్, డి మనోజ్,అలాగే చెస్ మొదటి స్థానంలో పి నాగవిష్ణు సాయి ఎంపిక అయ్యారు.విద్యార్ధులను GHM మధుసూదన్  ఉపాద్యాయలు పీవీ గిరి, జ్యోతి బసు కెవి శేఖర్,PD వసుంధర దేవి అలాగే గ్రామ పెద్దలు గెడ్డం శ్రీనివాస్ అభినందిస్తూ జిల్లా స్థాయిలో కూడా సెలెక్ట్ అయ్యి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని శుభాకాంక్షలు తెలిపారు.