▪️పాతపట్నం నియోజకవర్గం ఎల్.ఎన్.పేట మండలం శ్యామలపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పాతపట్నం నియోజవర్గం గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు .అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను వివరించారు అలాగే రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు ఇంటి వద్దకే చేరుతాయని పింఛన్ పెంచి ఒకటో తారీకు సెలవు దినాలు అయితే ముందు రోజే పంపిణీ చేసిన ఘనత దేశ చరిత్రలోనే ఒక్క చంద్రబాబు నాయుడు గారికి చెందుతుందని ఎమ్మెల్యే కొనియాడారు కార్యక్రమంలో మండల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు..