రూ పది వేలు తీసుకుంటు ఉండగా పట్టుకున్న ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్.

 

గుండాల

ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి 
 రూ పది వేలు తీసుకుంటు ఉండగా పట్టుకున్న ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్.

పోడు రైతు నుండి రూ పది వేలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో గురువారం దాడి చేసి ఓ ఫారెస్టు బీట్ అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రైతు నుండి పది వేలు లంచం తీసుకుంటు    గుండాల మండలం, నడిమిగూడెం  ఫారెస్టు బీట్ అధికారి బానోతు  నరేష్ ఏసీబీ కి పట్టుబడ్డారు. మారు మూల గ్రామాల నుండి ఏసీబీ కి ఫిర్యాదులు అందె స్థాయిలో ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్.ప్రజలను చైతన్య వంతులను చేశారు. ఫిర్యాదు రాగానే స్పందించడం తో ప్రజల్లో అవేర్నెస్ బాగా పెరిగింది. గుండాల మండలం సాయనపల్లి లో పోడు రైతును ఇబ్బంది పెట్టాసుకుండా ఉండేందుకు ఈ లంచం తీసుకుంటు బీట్ అధికారి ఏసీబీ కి చిక్కారు.

గుండాల

ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి పోడు రైతు నుండి రూ పది వేలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో గురువారం దాడి చేసి ఓ ఫారెస్టు బీట్ అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రైతు నుండి పది వేలు లంచం తీసుకుంటు    గుండాల మండలం, నడిమిగూడెం  ఫారెస్టు బీట్ అధికారి బానోతు  నరేష్ ఏసీబీ కి పట్టుబడ్డారు. మారు మూల గ్రామాల నుండి ఏసీబీ కి ఫిర్యాదులు అందె స్థాయిలో ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్.ప్రజలను చైతన్య వంతులను చేశారు. ఫిర్యాదు రాగానే స్పందించడం తో ప్రజల్లో అవేర్నెస్ బాగా పెరిగింది. గుండాల మండలం సాయనపల్లి లో పోడు రైతును ఇబ్బంది పెట్టాసుకుండా ఉండేందుకు ఈ లంచం తీసుకుంటు బీట్ అధికారి ఏసీబీ కి చిక్కారు.