సీతానగరం మండలంలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం



ది. 24-02-2026 మంగళ వారం రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలంలో పలువురికి శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ  సిఫార్సుతో మంజూరు అయిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేయనున్న జనసేన పార్టీ  "నా సేన కోసం నా వంతు" రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్  బత్తుల వెంకటలక్ష్మి

👉 ఉదయం 10 గంటలకు ఉండేశ్వర పురం గ్రామంలో 1. తమ్మిశెట్టి లక్ష్మీ భవాని రూ.20675/-

2. లంక పెద్దకాపు రూ.42,465/-3.  నాగోతు విజయలక్ష్మి రూ.24,792/-

4. నడిశెట్టి సూర్యనారాయణ రూ.51,014/-

👉 ఉదయం 10.30 గంటలకు మిర్తిపాడు గ్రామంలో నారి అబ్బులు రూ.37,100/-, నల్ల సాయి కీర్తన రూ.32,000/- దార శ్రీను రూ.78,770/- మద్ది కోటి మద్ది పోటి రాంబాబు రూ.94,398/- కేదాసి పోచమ్మ రూ 36,273/-, ముసుముల్లా వెంకటరత్నం రూ.90,469/- విత్తనాల రాధా రూ.50,270/-

👉 ఉదయం 11 గంటలకు బొబ్బిలంక గ్రామంలో తరిగొప్పుల కొండయ్య రూ.30,000/- బిట్టికొండ భగవద్గీత రూ.61,768/-తరిగొప్పుల సూరిబాబు రూ.41,365/-

  ఉదయం 11:30 గంటలకు  కాటవరం గ్రామంలో చింతపల్లి అబ్బులు రూ.27,655/- పిట్టా సుగుణ రూ 53,979/- పెనుగుల అభిమన్యుడు రూ.35,000/-

👉 మధ్యాహ్నం 12  గంటలకు మునికూడలి గ్రామంలో సానిపల్లి సూర్యరావురూ .35,000/-దువ్వని సునీత రూ.23,400/-వై నరసింహారావు రూ.52,624/- 
కుటుంబాలకు CMRF చెక్కులను అందజేయనున్నారు.