మహాశివరాత్రి సందర్భంగామడికి గ్రామం కూరగాయల మార్కెట్ యార్డ్ లో భారి అన్న సమారాధన జరుగుతుంది
February 15, 2026
మహాశివరాత్రి సందర్భంగా ఆలమూరు మండలం మడికి గ్రామం కూరగాయల మార్కెట్ యార్డ్ లో భారి అన్న సమారాధన జరుగుతుంది ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రయాణికులు ప్రజలు సహకరించాలని పోలీసు వారి విజ్ఞప్తి! ఎస్సై జి నరేష్