🌊 దేశంలో మొదటి అండర్‌వాటర్‌ రోడ్ కం రైల్ టన్నెల్ అసోంలో నిర్మించనున్న కేంద్రం


 🌊 దేశంలో మొదటి అండర్‌వాటర్‌ రోడ్ కం రైల్ టన్నెల్.. అసోంలో నిర్మించనున్న కేంద్రం 

✴️ అసోంలో చేపట్టనున్న అండర్ వాటర్ ట్విన్ ట్యూబ్ రోడ్ కం రైల్ టన్నెల్ ప్రాజెక్ట్‌కు రూ.18,662 కోట్లు (2.5 బిలియన్ డాలర్లు) ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) అంగీకరించింది.