క్లియరెన్స్ లభించడంతో విమానాశ్రయంలో ల్యాండ్ అయిన బిల్ గేట్స్ విమానం

 అమరావతి :


గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్..!


 పొగమంచు వల్ల కొద్దిసేపు గాలిలోనే చక్కర్లు కొట్టిన బిల్ గేట్స్ విమానం 



 క్లియరెన్స్ లభించడంతో విమానాశ్రయంలో ల్యాండ్ అయిన బిల్ గేట్స్ విమానం 


బిల్ గేట్స్ కు స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు 


బిల్ గేట్స్ స్వాగతం పలికి సచివాలయానికి బయల్దేరిన లోకేష్ 


 సచివాలయం మొదటి బ్లాక్ వద్ద బిల్ గేట్స్ కు స్వాగతం పలకనున్న సీఎం చంద్రబాబు