రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం, కణుపూరు గ్రామం లో శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి సిఫార్సుతో మంజూరు అయిన ముఖ్యమంత్రి సహాయ నిధిCMRF చెక్కులను అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు .
లబ్ధిదారుల వివరాలు:కణుపూరు గ్రామం లో కంచు మూర్తి నూకాలమ్మ గారికి రూ 27,100/- కొత్తపల్లి రత్న కుమారి గారికి రూ 77,084/- కుటుంబాలకు CMRF చెక్కులను అందజేసారు.
ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం , బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
