కల్తీ పాలు తాగి అనారోగ్య బారిన పడిన బాధితులను పరామర్శించిన ex రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ ex రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి


 రాజమండ్రి కిమ్స్ బొల్లినేని హాస్పిటల్ లో కల్తీ పాలు తాగి అనారోగ్య బారిన పడిన బాధితులను పరామర్శించిన ex రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ ex రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి  మరియు మాజీ మంత్రివర్యులు విడుదల రజిని , మాజీ మంత్రివర్యులు సీదిరి అప్పలరాజు , మాజీ  మంత్రివర్యులు తానేటి వనిత  మాజీ మంత్రివర్యులు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన బోయిన వేణుగోపాల్ కృష్ణ  మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర యూత్ విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా  మాజీ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాన్ని భరత్ రామ్ , మాజీ ఎమ్మెల్యే కొవ్వూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ తలారి వెంకట్రావు  రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్  చందన నాగేశ్వరరావు  మరియు వైఎస్ఆర్సిపి వివిధ విభాగాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు....


షర్మిళ రెడ్డితో పాటు రాష్ట్ర బీసీ యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ 32 వ వార్డు  ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్  30 వార్డు వైఎస్ఆర్సిపి ఎస్సి సీనియర్ నాయకులు కాటం సంజయ్ కాంత్  (షన్)  32 వ వార్డు సీనియర్ నాయకులు జగదీష్ గ మరియు తదితరులు పాల్గొన్నారు