ప్రతిభను ప్రోత్సహిస్తే విజయాలు లభిస్తాయి. 𝑻20 క్రికెట్ ప్రపంచ కప్ విజేత భారత్


ఐసీసీ టీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ విజేతగా నిలిచింది. క్రికెట్ క్రీడారంగంలో భారత్ సంచనాలు సృష్టిస్తూ ముందుకెళుతోంది. ప్రపంచ దృష్టి భారత వైపు చూచేలా చేస్తుంది. దానికి కారణం ప్రతిభను ప్రోత్సహించడమే..బిజెపి ప్రభుత్వంలో మోడీ నాయకత్వంలో రికమండేషన్స్ పైరవీలకు తావులేదు. కేవలం ప్రతిభను మాత్రమే ప్రోత్సహిస్తున్నారు.ప్రతిభ ఉండి రాణిస్తేనే నిలబడగలుగుతున్నారు. గతంలో రికమండేషన్స్ తో క్రికెట్ రంగంలో అడుగుపెట్టి నిలబడగలిగే వారు. ఇప్పుడు అటువంటివి తగ్గయానే చెప్పాలి. తగ్గడం వల్లనే వరుస విజయాలతో క్రీడాకారులు రాణిస్తున్నారు. క్రీడారంగములోనైనా రాజకీయరంగంలోనైన ప్రతిభ ఉన్న వారిని పక్కన పెడితే అపజయాలు మూటగట్టుకోవాలి.ఉదాహరణకు ఈ ప్రపంచకప్ టోర్నమెంట్లో సంచనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన సంజు సాంసంన్ ను తొలుత రిజర్వ్ ఆటగాడిగా పక్కన పెట్టారు.తనని తీసుకోవాలన్నప్పుడు కెప్టెన్ సైతం అంగీకరించలేదు. కానీ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. అతను ఆడిన చివరి మూడు మ్యాచ్ల్లోనూ అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఒకరకంగా తానే కీలకమయ్యాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో 97 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచి విజయాన్ని ఒంటి చేత్తో అందించాడు. సెమీఫైనల్ మ్యాచ్లో 89 రన్స్ ఆడి విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరగా నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో లోను అద్భుత ప్రతిభ కనబరిచాడు. అత్యధికంగా 89 పరుగులు చేశాడు. ప్రపంచ కప్పును అందించాడు.మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలుచుకున్నాడు.చూశారా విధి అతనిని అనగదొక్కాలని చూశారు. చివరకు అతనే కీలకమయ్యాడు. రాజకీయరంగంలో కూడా ప్రతిభ ఉన్న వారిని కొందరు స్వార్ధపరులు తొక్కేయాలని చూస్తారు ప్రతిభ ఉన్న వారి పదవులకు అడ్డంకులుగా తయారవుతారు. వారి కున్న సీనియారిటీతో నాయకుడిని ఇబ్బంది పెడతారు. లాభనష్టాల ఫలితం నాయకుడికి సంబంధించినది. వీరికి పోయేదేమీ లేదు. భారత్ క్రీడారంగంలో అధికార ప్రతినిధులుగా ఉన్నవారు ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహిస్తున్నారు కాబట్టే విజయాలు వరిస్తున్నాయి. ప్రపంచంలో భారత్ గర్వంగా నిలుస్తోంది. 


సెమీఫైనల్ మ్యాచ్ భారత్ గెలిచినప్పటికీ ఇంగ్లాండ్ ఆటగాడు బేతేల్ తన ఆటతో బెంబేలెత్తించాడు. అతను క్రీజులో ఉన్నంతసేపు క్రీడాభిమానులు భయపడిపోయారు. అంతలా అతను ఆట గుర్తిండిపోయింది.

ప్రతిభ అనేది ఒకరి సొంతం కాదు. ప్రతిభను ప్రోత్సహిస్తే ఫలితాలు సంతృప్తినిస్తాయి. స్వార్ధాన్ని పక్కన పెట్టి ప్రతిభను మాత్రమే ప్రోత్సహించాలి.


అండర్ 19 క్రికెట్ టోర్నమెంట్ 

మహిళా క్రికెట్ టోర్నమెంట్ ఇప్పుడు t20 క్రికెట్ టోర్నమెంట్ ప్రపంచ విజేతలుగా భారత్ నిలవటం భారత్ పౌరుడు గా గర్విస్తున్నాను..



ఐసీసీ టీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ విజేతగా నిలిచింది. క్రికెట్ క్రీడారంగంలో భారత్ సంచనాలు సృష్టిస్తూ ముందుకెళుతోంది. ప్రపంచ దృష్టి భారత వైపు చూచేలా చేస్తుంది. దానికి కారణం ప్రతిభను ప్రోత్సహించడమే..


బిజెపి ప్రభుత్వంలో మోడీ నాయకత్వంలో రికమండేషన్స్ పైరవీలకు తావులేదు. కేవలం ప్రతిభను మాత్రమే ప్రోత్సహిస్తున్నారు.

ప్రతిభ ఉండి రాణిస్తేనే నిలబడగలుగుతున్నారు. 

గతంలో రికమండేషన్స్ తో క్రికెట్ రంగంలో అడుగుపెట్టి నిలబడగలిగే వారు. 

ఇప్పుడు అటువంటివి తగ్గయానే చెప్పాలి. తగ్గడం వల్లనే వరుస విజయాలతో క్రీడాకారులు రాణిస్తున్నారు. 


క్రీడారంగములోనైనా రాజకీయరంగంలోనైన ప్రతిభ ఉన్న వారిని పక్కన పెడితే అపజయాలు మూటగట్టుకోవాలి.

ఉదాహరణకు ఈ ప్రపంచకప్ టోర్నమెంట్లో సంచనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన సంజు సాంసంన్ ను తొలుత రిజర్వ్ ఆటగాడిగా పక్కన పెట్టారు.

తనని తీసుకోవాలన్నప్పుడు కెప్టెన్ సైతం అంగీకరించలేదు. కానీ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. 

అతను ఆడిన చివరి మూడు మ్యాచ్ల్లోనూ అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఒకరకంగా తానే కీలకమయ్యాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో 97 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచి విజయాన్ని ఒంటి చేత్తో అందించాడు. సెమీఫైనల్ మ్యాచ్లో 89 రన్స్ ఆడి విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

చివరగా నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో లోను అద్భుత ప్రతిభ కనబరిచాడు. అత్యధికంగా 89 పరుగులు చేశాడు. ప్రపంచ కప్పును అందించాడు.మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలుచుకున్నాడు.

చూశారా విధి అతనిని అనగదొక్కాలని చూశారు. చివరకు అతనే కీలకమయ్యాడు. 


రాజకీయరంగంలో కూడా ప్రతిభ ఉన్న వారిని కొందరు స్వార్ధపరులు తొక్కేయాలని చూస్తారు ప్రతిభ ఉన్న వారి పదవులకు అడ్డంకులుగా తయారవుతారు. వారి కున్న సీనియారిటీతో నాయకుడిని ఇబ్బంది పెడతారు. లాభనష్టాల ఫలితం నాయకుడికి సంబంధించినది. వీరికి పోయేదేమీ లేదు. 

భారత్ క్రీడారంగంలో అధికార ప్రతినిధులుగా ఉన్నవారు ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహిస్తున్నారు కాబట్టే విజయాలు వరిస్తున్నాయి. ప్రపంచంలో భారత్ గర్వంగా నిలుస్తోంది. 


సెమీఫైనల్ మ్యాచ్ భారత్ గెలిచినప్పటికీ ఇంగ్లాండ్ ఆటగాడు బేతేల్ తన ఆటతో బెంబేలెత్తించాడు. అతను క్రీజులో ఉన్నంతసేపు క్రీడాభిమానులు భయపడిపోయారు. అంతలా అతను ఆట గుర్తిండిపోయింది.

ప్రతిభ అనేది ఒకరి సొంతం కాదు. ప్రతిభను ప్రోత్సహిస్తే ఫలితాలు సంతృప్తినిస్తాయి. స్వార్ధాన్ని పక్కన పెట్టి ప్రతిభను మాత్రమే ప్రోత్సహించాలి.


అండర్ 19 క్రికెట్ టోర్నమెంట్ 

మహిళా క్రికెట్ టోర్నమెంట్ ఇప్పుడు t20 క్రికెట్ టోర్నమెంట్ ప్రపంచ విజేతలుగా భారత్ నిలవటం భారత్ పౌరుడు గా గర్విస్తున్నాను..