[10/03, 17:32] Hema akka 2: బోస్కో సేవా కేంద్రం మరియు వేజ్ స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో విలీడ్ శి శిక్షణలో అభివృద్ధిలో మహిళా సాధికారత సమర్థవంతమైన నాయకత్వం అనే అంశంపై ఎన్నుకోబడిన సర్పంచులకు సభ్యులకు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శిక్షణ బి ఎస్ కే స్టేట్ కోఆర్డినేటర్ సోడబత్తిన అంబేద్కర్ ఆధ్వర్యంలో వేజ్ డైరెక్టర్ పోతుమూడి శేష రత్న అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఈ ట్రైనింగ్ కి రిసోర్స్ పర్సన్ గా హైకోర్టు అడ్వకేట్ నక్క హేమలలిత గారు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. స్త్రీల యొక్క వ్యక్తిత్వము వారి నాయకత్వ ధోరణిలో అనుసరించవలసిన విధానాలను మరియు సామాజికంగా వారు చేయవలసిన కర్తవ్యాలను శిక్షణ తరగతుల సందర్భంగా ఆమె వక్కాణించారు. రాజ్యాంగం ఇచ్చినటువంటి సమానత్వాన్ని రిజర్వేషన్లను సక్రమంగా వినియోగించుకోవాలని ఎటువంటి ఆధిపత్యాలకు లొంగిపోకుండా రాజకీయంగా తమ ఓటు హక్కును ఇక విలువైన నిర్ణయాత్మక విధానాలను అమలుపరచుకోవాలని తద్వారా మహిళా సాధికారతను పొందవచ్చని ఆమె మరొకసారి విసిదీకరించారు. డాక్టర్ బైరి నరేష్ మూఢనమ్మకాల వ్యతిరేక జాతీయ కన్వీనర్ అయినటువంటి ఆయన మాట్లాడుతూ పిల్లల పెంపకం ఈ రోజున సమాజంలో చాలా ముఖ్యమైనదని పిల్లల్ని సరైన శిక్షణలో క్రమశిక్షణలో పెంచినప్పుడు క్రైమ్ రేటు తగ్గుతుందని మగ పిల్ల వాళ్ళని స్త్రీల పట్ల బాలికల పట్ల గౌరవ0 ఇవ్వాలని, వారి పై హింసకు వ్యతిరేకంగా మహిళలతో కలిసి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. , వెజ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ అయినటువంటి శేషారత్నం గారు మాట్లాడుతూ స్త్రీలకు సాధికారికత దొరికినప్పుడే సమాజ మార్పు సాధ్యమవుతుందని వారు కనుక అబలగా మిగిలిపోతే ఈ సమాజానికి భవిష్యత్తు ఉండదని కాబట్టి తమ నాయకత్వంలను తమ నాయకత్వాన్ని పెంపొందించుకొని సమాజ మార్పులో రాజకీయంగా ఎదగాలని ఆ ఎదుగుదల ప్రజలందరికీ ఉపయోగపడాలని తెలియజేశారు. S అంబేద్కర్ బి ఎస్ కే
మాట్లాడుతూ స్త్రీలు లేని చరిత్ర లేదని మహిళలే ఆకాశంలో సగం భాగమైనట్లు సమాజంలో కూడా కూడా సగం భాగం కావాలని వారి యొక్క వ్యక్తిత్వము వికాసము నాయకత్వము నేటి చారిత్రక సందర్భంలో ఎంతో అవసరం ఉందని మార్పుకు వారు నాంది కావాలని దానికి కావాల్సిన భూమికను బి ఆర్ కే వేజ్ సంయుక్తంగా శిక్షణ ద్వారా వారిని సంసిద్ధపరుస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
[10/03, 17:56] Hema akka 2: ఈ సందర్భంగా ర్యాలీ గ్రామ సర్పంచ్ వెంకటలక్ష్మి గారికి ఝాన్సీ లక్ష్మి కడియం లక్ష్మి మేరీ గ్రేస్, దుర్గ గార్లకు వారి విశిష్ట సేవలను గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించడం జరిగింది.
