హైదరాబాదు నుంచి ఏలేశ్వరం ప్రయాణిస్తున్న అమలకంటి చక్రధర్ అనే ప్రయాణికుడు తమ మొబైల్ ఫోన్ ను పోగొట్టుకున్నారు.సామర్లకోట ట్రాఫిక్ ఎస్ఐ గారి వద్దకు వచ్చి కంప్లైంట్ ఇవ్వగా వెంటనే సీసీ కెమెరాలు చెక్ చేసి ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్నట్టు గుర్తించి RTC SM గారి సమక్షంలో మొబైల్ ఫోన్ ను తిరిగి వారికి అందజేసిన SI అడపా గరగారావు