ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు

 పల్లపు సావరం దుర్గా దేవి ఆలయంలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు 

ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం పల్లపు సావరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గా అమ్మవారు సోమవారం సరస్వతి అవతారం లో దర్శనం ఇచ్చారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆకొండి వెంకటశాస్త్రి గ్రామ విద్యార్ధులు అందరిచే సామూహిక సరస్వతి కుంకుమ పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పూజలో పాల్గొన్న విద్యార్ధులకు పెన్నులు,అందచేసారు

.