ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండల శృంగవరం నందనవనం లో వేంచేసి ఉన్న శ్రీ స్వయంభూ ఉమా వర్ధిని నాగ లింగేశ్వర స్వామి దేవస్థానం లో ఆలయ ప్రధాన అర్చకులు మూర్తి శర్మ ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక అభిషేకాలు అనంతరం సాయంత్రం ఆకాశదీపారాధన,స్థానిక మహిళా మణులు స్వామి వారి శివలింగా ఆకారం లో దీపాలతో అలంకారం చేసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.

