కాకినాడ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం తుని మండల టి వెంకటాపురం లో శ్రీ పంచమి సందర్భంగా సాధనాల సూరిబాబు అధ్యక్షతన స్థానిక శ్రీ వివేక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ హెడ్ మాస్టర్ మల్లేశ్వరరావు, స్కూల్ సిబ్బంది ఆధ్వర్యంలో శృంగవరం శ్రీ ఉమా వర్ధిని నాగలింగేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు మూర్తి శర్మ వివిధ గ్రామాల నుండి ఈ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్ధుల తల్లిదండ్రులు తో ఘనంగా విఘ్నేశ్వర పూజ సరస్వతి పూజ అనంతరం అక్షరాభ్యాస కార్యక్రమం జరిపించారు అనంతరం శ్రీ పంచమి సందర్భంగా పాఠశాల యాజమాన్యం చదువుల తల్లి పుట్టిన రోజును జరిపించడం చాలా మంచి విషయం అని పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.

