విద్యకు బోధన ఎంత అవసరమో మతవ్యాప్తి కి ప్రసారం కూడా అంతే అవసరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.

 ద బుద్ధిష్ట్ ఆఫ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ ఫ్రీ కాలెండర్ డిస్ట్రిబ్యూషన్.





విద్యకు బోధన ఎంత అవసరమో...

 మతవ్యాప్తి కి ప్రసారం కూడా అంతే అవసరం..

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్...


 బిఎస్ఐ జిల్లా అధ్యక్షులు కుశలరత్న బోధి. రాష్ట్ర అధ్యక్షులు నేషనల్ ట్రస్ట్ హృదయ రత్న బోధి...బౌద్ధ  దమ్మ ప్రచారంలో భాగంగా కొత్తపేట మండలం కొత్తపేట బాబా నగర్ కాలనీ ఎదురుగా ఉన్న డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు బుద్ధిస్టే సొసైటీఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ 2026 ప్రీ క్యాలెండర్ ని బాబా నగర్ యూత్ ఆధ్వర్యంలో పొలమాటి రాము .కాశిరాజు. మంగం అఖిల్ కుమార్. మెట్టి గణేష్ బోలాసుబ్బారావు మెట్టు భాస్కర్ రావు పాల్గొనీ విజయవంతం చేశారు.