మండపేట :
వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి మావయ్య వల్లూరి పుల్లాజి చౌదరి ఇటీవల మరణించగా మండపేటలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి , జెడ్పీటీసీ కుడుపూడి రాంబాబు , మాజీ వైస్ చైర్మన్ వేగుళ్ల నారయ్య బాబు మాజీ కౌన్సిలర్ లు నీలం దుర్గా, మొండి భవాని, జొన్నపల్లి సత్తిబాబు, షేక్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ అలీ ఖాన్ బాబా , తాడి రామారావు, అందనపల్లి రవి శంకర్ , మోర్త శ్యామ్ , కోమోజు దుర్గారావు , సాధనాల శివ భగవాన్, పెచ్చేటి వెంకటేశ్వరావు తదితరులు ఉన్నారు.