శంభో శంకరా ...
హర హర మహా దేవా...
మహాశివరాత్రి పర్వదినం...
పోటెత్తిన జనం....
మండపేట రథం ఆలయంలో విశేష పూజలు....
మండపేట ప్లాష్ న్యూస్: మండపేట లోని చారిత్రిక శివాలయం శ్రీ అగస్తేశ్వర కైలాసేశ్వర స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో శివలింగానికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అయినవిల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విశేష పూజలు అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. బారులు తీరిన జనం భక్తి పరవశ్యం తో స్వామి వారిని దర్శించుకున్నారు.తెల్లవారు జామున స్వామి వారిని భక్తులు విశేష సంఖ్య లో దర్శించుకున్నారు. ప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారి సన్నిధి లోని నందీశ్వరునికి పూజలు నిర్వహించారు.
