అమలాపురంలో ప్రసిద్ధ చెందిన హోటల్ పుల్లయ్య మనుమడు సలాది శ్రీనివాస్, విజయలక్ష్మి దంపతులు ఏరియా హాస్పిటల్ లో గర్భిణీ స్త్రీలకు, రక్త దానం చేసే దాతలకు మినరల్ వాటర్ కూలర్ ను బహుకరించారు, ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ ఇన్చార్జ్ సూపర్డెంట్ డాక్టర్ రాంజీ, ఏరియా హాస్పిటల్ ఆఫీస్ సూపర్డెంట్ ఉల్లి కృష్ణ , నర్సింగ్ సూపర్డెంట్ రాజరాజేశ్వరి, హస్పటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు వలవల శివ రావు,
ఆవుపాటి గోపాల్ , సెక్యూరిటీ సూపర్వైజర్ చిక్కం ప్రసాద్ , బోనం రాంబాబు , బ్లడ్ బ్యాంక్ సిబ్బంది దొడ్డా కాశీ , తదితరులు పాల్గొన్నారు.
