గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
4 వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశాలు
విద్యుత్ బకాయిల కేసులో తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం నిర్ణయం
హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన గీతం
వీబీసీ , గీతం వర్సిటీ ఒకటేనని ఎస్పీడీసీ వాదనలు
గీతం యూనివర్శిటీ రూ.118 కోట్లు బకాయిలు.. విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఎస్పీడీసీ గతంలో నోటీసులు.
