మహాశివరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా స్వచ్ఛభారత్




 నేడు శ్రీ గొంగిటి లింగాయపల్లి శ్రీ వీరనారాయణ స్వామి మహాశివరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని చెత్తను శుభ్రం చేశాను.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రసన్నలక్ష్మీగోపాల్, బిజెపి నాయకులు నాగభూషణ, ఆది, రవీందర్ రెడ్డి,చంద్రమోహన్,పరిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు