శ్రీ గురుభ్యోనమఃశ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం - శిశిర ఋతువు


 🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻

మంగళవారం,ఫిబ్రవరి.17,2026

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

ఉత్తరాయనం - శిశిర ఋతువు

మాఘ మాసం - బహుళ పక్షం

తిథి:అమావాస్య సా5.41 వరకు

వారం:మంగళవారం(భౌమవాసరే)

నక్షత్రం:ధనిష్ఠ రా9.44 వరకు

యోగం:పరిఘము రా1.12 వరకు

కరణం:నాగవ సా5.41 వరకు తదుపరి కింస్తుఘ్నం తె5.34 వరకు

వర్జ్యం:తె5.01 నుండి

దుర్ముహూర్తము:ఉ8.47 - 9.33 మరల రా10.58 - 11.48

అమృతకాలం:ఉ11.00 - 12.39

రాహుకా లం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి:కుంభం

చంద్రరాశి:మకరం

సూర్యోదయం:6.30

సూర్యాస్తమయం:5.57

అమావాస్య

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి🙏🏻