ఏడిద ఆదర్శ పాఠశాల కు మైక్ సెట్ బహుకరణ...

మండపేట మండలం  ఏడిద ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థి సూర్యచంద్ర  బుక్ ప్రొడక్ట్స్ అధినేత  రిమ్మలపూడి జానకిరామ్రూ 11 వేలు  విలువ చేసే మైక్ సెట్ బుధవారం  బహుకరించారు. ఈ కార్యక్రమంలో గొడవర్తి సత్యనారాయణ, బండారు వెంకటరమణ, రామిశెట్టి రాజు, నాగరాజు, రాంబాబు, ప్రధాన ఉపాధ్యాయులు ముత్యాల వెంకటేశ్వర ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.