రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


 రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి 


 ఆలమూరు మండలం చెముడులంక బస్ స్టాండ్ సెంటర్లో దూలం వెంకటేశ్వర్లు ( 53 ) తండ్రి సుబ్బారావు కాపు 15-2-2026 తారీకున చెముడులంక హైవే రోడ్డు దాటుతుండగా రావులపాలెం నుండి రాజమండ్రి వెళుతున్న AP38 UE 3379 బొలోరో వేగంగా కొట్టడంతో వెంకటేశ్వర్లు కింద పడిపోయాడు గ్రామస్తులు వెంటనే వెంకటేశ్వర్లు కుటుంబానికి సమాచారం తెలియపరచి ప్రభుత్వ ఆసుపత్రికి  కి తరలించారు.  16-2-2026 న హాస్పటల్లో వెంకటేశ్వర్లు మృతి చెందినట్లు ఎస్సై తెలియజేశారు. పూర్తి వివరాలు దర్యాప్తు లో వెల్లడిస్తామని ఎస్సై నరేష్ తెలియజేశారు