మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రం పలివెల శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ గారు. ఆలయ మర్యాదలతో అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లుకు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు