ఆహ్వానం.... అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026...


 మార్చ్ 8  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 10 గంటలకు రావులపాలెం కృష్ణదేవరాయ కాపు కళ్యాణమండపం నందు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారి అధ్యక్షతన మహిళా దినోత్సవం జరుగును...➖➖➖➖➖➖➖ఎమ్మెల్యే గారి సందేశం..మరియు CM గారి సందేశం (టెలివిజన్) ద్వారా.. అనంతరం వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన కొందరు మహిళా సోదరీమణులకు ఎమ్మెల్యే గారిచే సత్కారం జరుగును..➖➖➖➖➖➖➖మహిళా దినోత్సవం అంటే పని, విద్య, రాజకీయాలు మరియు సంస్కృతితో సహా జీవితంలోని అన్ని రంగాలలో మహిళలు మరియు బాలికలు సాధించిన విజయాలకు గుర్తుగానియోజకవర్గంలో మహిళా సోదరీమణులు, తెలుగుదేశం, జనసేన, బిజెపి మహిళా నేతలు కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము...