యాతం శ్రీనివాస్ మృతి సంఘటన జరిగి 40 రోజులు అవుతున్నా ఇంకా న్యాయం జరగలేదుఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడతాం ఆ కుటుంబానికి అండగా ఉంటాం ...... చిర్ల జగ్గిరెడ్డిఈస్ట్ గోదావరి కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి వినతిపత్రం అందజేసిన చిర్ల జగ్గిరెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మిడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం గ్రామానికి చెందిన యాతం శ్రీనివాస్ అబ్బీస్ అనే వ్యక్తి జనవరి 28వ తేదీన రాజమండ్రి రవి హాస్పిటల్ లో మత్తుమందు వికటించడం వల్ల చనిపోయారు. అప్పటినుండి స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో ఇచ్చిన ఎస్పీ గారి గ్రీవెన్స్ లో ఇచ్చినా సరే ఇప్పటికి 40 రోజులు కావస్తున్న ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంపై ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారు మరియు అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి గారు ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్లి ఆ కుటుంబానికి న్యాయం చేయమని వినతి పత్రం అందజేశారు. అనంతరం రాజమండ్రి ఎస్పీ గారి కార్యాలయానికి వెళ్లి సెంట్రల్ డిఎస్పి గారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చనిపోయిన కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని 40 రోజులు అవుతున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని కూటమి ప్రభుత్వంలో పేదల ప్రాణాలకి లెక్క లేదని అన్నారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడుతామని ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని ఆయన అన్నారు.
ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడతాం ఆ కుటుంబానికి అండగా ఉంటాం ...... చిర్ల జగ్గిరెడ్డి
ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి వినతిపత్రం అందజేసిన చిర్ల జగ్గిరెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం గ్రామానికి చెందిన యాతం శ్రీనివాస్ అబ్బీస్ అనే వ్యక్తి జనవరి 28వ తేదీన రాజమండ్రి రవి హాస్పిటల్ లో మత్తుమందు వికటించడం వల్ల చనిపోయారు. అప్పటినుండి స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో ఇచ్చిన ఎస్పీ గారి గ్రీవెన్స్ లో ఇచ్చినా సరే ఇప్పటికి 40 రోజులు కావస్తున్న ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంపై ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారు మరియు అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి గారు ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్లి ఆ కుటుంబానికి న్యాయం చేయమని వినతి పత్రం అందజేశారు. అనంతరం రాజమండ్రి ఎస్పీ గారి కార్యాలయానికి వెళ్లి సెంట్రల్ డిఎస్పి గారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చనిపోయిన కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని 40 రోజులు అవుతున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని కూటమి ప్రభుత్వంలో పేదల ప్రాణాలకి లెక్క లేదని అన్నారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడుతామని ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని ఆయన అన్నారు.


.jpeg)
