వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై .యస్. జగన్ మోహన్ రెడ్డి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను

 




వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మన ప్రియతమ నేత మాజీ ముఖ్య మంత్రివర్యులు వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నాకు అత్యంత ఆప్తులు అక్క కు బాధ్యతలు అప్పగించిన వై .యస్. జగన్ మోహన్ రెడ్డి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను 

రాజోలు నియోజకవర్గ ఇంచార్జ్ EX MLA శ్రీ పాముల రాజేశ్వరి దేవి