ప్రార్ధనా స్థలాలలో రాజకీయ పార్టీల ప్రమేయనికి హైకోర్టు చెంప పెట్టు .


* మదీనా మస్జిద్,, దానవైపేట నూతన కమిటీ పై స్టే విధించిన హైకోర్టు **
  మదీనా మస్జిద్ కమిటీ, దానవైపేట జమాత్ మరియు మస్జిద్ పెద్దల అంగీకారం లేకుండా కొంతమంది రాజకీయ నాయకులు వక్ఫ్ బోర్డు ద్వారా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి స్థానిక శాసన సభ్యులు సహాయ సహకారలు అందించడం జరిగింది కానీ ఈ నిర్ణయం పై మస్జిద్ సభ్యులు, పెద్దలు, యువకులు అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది, జమాత్ సభ్యులు అందరు కలసి రాజకీయ పార్టీల పెత్తనం మస్జిద్ వ్యవహారల లో సరికాదని గౌరవ హై కోర్ట్ కు ఆశ్రయించగా హైకోర్ట్ వారు కమిటీ పై  స్టే *విధించడం జరిగింది. ‎