🍚 ఏపీలో అంగన్‌వాడీల్లో కొత్త మెనూ

-


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించే పోషకాహారంలో మార్పులు చేసింది.


* ఇకపై వారంలో 2 రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్ అందించనున్నారు.


* అదే రోజుల్లో ఉడికించిన శనగలు కూడా ఇస్తారు.


* పులిహోర బదులు ఈ కొత్త మెనూను ప్రవేశపెట్టారు.


👶 బాలామృతంలో కూడా మార్పులు 

* జూనియర్ బాలామృతం – 7 నెలలు నుంచి 12 నెలల పిల్లలకు


* సీనియర్ బాలామృతం – 13 నెలలు నుంచి 36 నెలల పిల్లలకు