ఉత్తర ప్రదేశ్ –
పోలీసుల నుండి తప్పించుకోవడానికి 21 సంవత్సరాల క్రితం మురాదాబాద్ నుండి పారిపోయాడు. తరువాత సంభల్ జిల్లాలో నివసించడం ప్రారంభించాడు.
తన పేరు సుల్తాన్‌గా మార్చుకుని, పూర్తిగా ముస్లింగా గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. అలాగే నకిలీ పత్రాలు కూడా తయారు చేసుకున్నాడు. అయినప్పటికీ చివరకు పట్టుబడ్డాడు.
