నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఏసీబీకి చిక్కిన అవినీతి ఉద్యోగి.




రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్. హత్యాయత్నం కేసులో రఘునాథాచారి నుంచి లంచం డిమాండ్.డబ్బు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ.ఇతర అధికారుల ప్రమేయంపై విచారణ.

కానిస్టేబుల్ నివాసంలోనూ సోదాలు..