ఈ రోజు వ్యవసాయ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గా పదవి భాద్యతలు తీసుకున్న పల్లి మందాదేవి (చైర్మన్) గారికి మరియు కంఠంశెట్టి శ్రీనివాస రావు (వైస్ చైర్మన్) గారికి అలాగే మిగతా మార్కెట్ కమిటీ సభ్యులకు మన నేను సైతం టోటల్ టీం తరుపున ప్రత్యేక అభినందనలు 💐💐💐
మీపై మన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు గారికి ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుని వారు మీకు ఇచ్చింది కేవలం పదవిగా కాకుండా భాద్యతగా స్వీకరించి నిరంతరం కొత్తపేట పరిధిలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లేలా మీ వంతు కృషి చెయ్యాలని మిగతా వారికి ఆదర్శంగా నిలిచేలా ప్రజలు అభినందనలు గెలుచుకోవాలని కోరుకుంటూ 💐💐💐💐

.jpeg)