అమలాపురం మండలం పేరూరు గ్రామంలోని ఇందిరా కాలనీకి చెందిన వైసీపీ నాయకుడు బడుగు వెంకటరమణ కుమారుడు భరత్ (9) సంవత్సరాల బాలుడు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో బ్రెయిన్ డెడ్ అయ్యి మృతి చెందడంతో సోమవారం వెంకటరమణను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముమ్మిడివరం మండపేట పరిశీలకులు చెల్లుబోయిన శ్రీను గారు, కుడుపూడి భాగ్యలక్ష్మీ బాబు గారు,దొమ్మేటి రాము గారు, గొవ్వల రాజేష్ గారు, చిత్రపు రామకృష్ణ గారు, గోపి రాజీరమేష్ గారు తదితరులు