జిల్లాకోర్టు ఉద్యోగాలు – దరఖాస్తుల గడువు ముగింపు


  జిల్లాకోర్టు ఉద్యోగాలు – దరఖాస్తుల గడువు ముగింపు 


తూర్పు గోదావరి జిల్లా: జిల్లాకోర్టు ద్వారా విడుదలైన కోర్టు అసిస్టెంట్, కోర్టు అటెండెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ గడువు ఫిబ్రవరి 16, 2026తో ముగిసింది.


ఈరోజు (ఫిబ్రవరి 17) నాటికి అధికారికంగా గడువు పూర్తయింది. ఇప్పటివరకు గడువు పొడిగింపు పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


 “అవకాశం ఉంటే గడువు పొడిగించవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి పరిశీలించడం మంచిది.” 


🌐 అధికారిక వెబ్‌సైట్: 

https://eastgodavari.dcourts.gov.in/


📢 Praja Aayudham Media Updates కోసం మా వాట్సాప్ లింక్స్:

👉 WhatsApp Channel :

https://whatsapp.com/channel/0029VaAedz6BadmYaSWz3B12


👉 WhatsApp Group :

https://chat.whatsapp.com/BrX1qBJm2QA4o159Xg1NM9?mode=gi_t