ఏపీ శాసనమండలిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల ఆందోళన


 అసెంబ్లీ ....

ది.17 - 02- 2026 (మంగళవారం) ...

ఏపీ శాసనమండలిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల ఆందోళన ...

_ ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై చర్చకు డిమాండ్ ...

_ గోవిందా గోవిందా అంటూ వైయస్ఆర్ సీపీ సభ్యుల నినాదాలు ...

_ మండలి చైర్మన్ పోడియం వద్ద నిరసన తెలుపుతున్న MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు, వైసీపీ ఎమ్మెల్సీ లు ...