పాత కక్షలతో చిన్నారులపై హత్యాయత్నం
దెందులూరు మండలం నాగులదేవునిపాడు గ్రామంలో ఉన్న సరిపల్లి నాగరాజు కి ,వాళ్ళ ఛినాన్న కొడుకు విజయరాజ్ కి చిన్నపాటి తగాదాలు ఉండేవి.అయితే విజయరాజ్ భార్య నాగరాజు భార్యను భర్త లేని సమయంలో అసభ్యపదజలంతో తిడుతూ ఉంటే సహనం తప్పి తన భర్తతో చెప్పగా భర్త అడుగుతున్న సందర్భంలో విజయరాజ్ అతని కుటుంబ సభ్యులు నాగరాజు కుటుంభంపై దాడి చేసి నాగరాజు ని అతని భార్యను ఒంటిమీద ఉన్న బట్టలు చింపివేసి కొడుతుంటే అప్పుడే స్కూల్ నుండి వచ్చి నాగరాజు పిల్లలపై కత్తి మరియు కర్రలఠో దాడి చేయగా నాగరాజు పెద్ద కుమారుడికి తల నుడిటిపై విజయరాజ్ ఆక్రోశంగా తన దగ్గర ఉన్న కత్తితో దాడి చేశారు.చిన్న కుమారూడిపై కర్రతో దాడి చేయ్యగా ఇరుగుపొరుగు సహాయంతో గాయపడిన ఇద్దరు కుమారులని ఏలూరూ సర్వజన ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
