క్యాన్సర్ సమస్యతో కొంతకాలంగా బాధపడుతునపాసెం కృష్ణవేణి అనే ఆమెకు


అమలాపురం మండలం, గున్నేపల్లి అగ్రహారంగ్రామం లో సుందర్ నగర్ కాలనీకి చెందిన పాసెం కృష్ణవేణి అనే ఆమె క్యాన్సర్ సమస్యతో కొంతకాలంగా బాధపడుతున్నది. వైద్య ఖర్చుల నిమిత్తం 5000 రూపాయలు గున్నేపల్లి అగ్రహారం గ్రామ సర్పంచ్ పెద్దిరెడ్డి రాము ఆర్థిక సాయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దుర్గాభవాని  పెద్దిరెడ్డి శ్రీరామ్మూర్తి, అనుపిండి సీతారామయ్య , పేరాబత్తుల నాగభూషణం, చొల్లంగి సాయిబాబా పాల్గొన్నారు