బైక్ ల పై స్టంట్స్ చేస్తే జైలుకే

 బైక్ లపై ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్న యువత పై కోనసీమ జిల్లా రాజోలు సీఐ నరేష్ కుమార్ ఉక్కుపాదం. 


రాజోలు నియోజకవర్గం లో బైక్ లతో విద్యార్థుల వీరంగం. 


 భీకర ద్వనులతో బైకులను ప్రమాదకరం గా నడుపుతున్న వైనం.


బైకుపై రేసులతో చెలరేగిపోతున్న విద్యార్థులు. 


అదుపు లేకుండా నిర్వహిస్తున్న బైక్ రైడింగ్లను కట్టడి చేయటం లో సీఐ నరేష్ కుమార్ చొరవ.



ప్రమాదకరమైన స్టంట్ లతో పెట్రేగిపోతున్న యువత పై కొరడా రుళిపిస్తున్న రాజోలు పోలీసులు.