అమలాపురం టౌన్ సత్యం టీవీ : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆటో కార్మికులు నల్ల జెండాలతో అమలాపురంలో ర్యాలీ నిర్వహించినారు. ప్రభుత్వం దిగివచ్చి వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో తాము వాహనాలను నిలుపుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

Copyright (c) 2025 SATYAM TV All Right Reseved