అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ హరీష్ బాలయోగి…


డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం అవిడిపేట మరియు దొంతుకుర్రు గ్రామంలో అలాగే తాళ్లరేవు మండలం పెదబాపనపల్లిలో జరిగిన డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకల్లో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, ఆయన సేవలను స్మరించుకోవడం జరిగింది.