ఆలమూరు: మండల కేంద్రం ఆలమూరులోని ఎస్వీ ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరిగిన శ్రీ భట్టి విక్రమార్కేశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ చైర్మెన్ శ్రీపతి వీర్రాజు, భవాని దంపతుల ముద్దుల మనవరాలు, శ్రీపతి కృష్ణారావు, మణి దంపతుల కుమార్తె చిరంజీవి నాగసాయి శరణ్య పుష్పాలంకరణ వేడుక అత్యంత ఘనంగా జరిగినది. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి దీవించిన వైయస్సార్సీపి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఎంపి, మాజీ మంత్రివర్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ వారి తనయుడు పిల్లి సూర్య ప్రకాష్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య కాపునాడు ట్రెజరర్,డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాపు సంఘం అధ్యక్షులు,ప్రముఖ వ్యాపారవేత్త, జాతీయ సేవా పురస్కార్ అవార్డు గ్రహీత డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి, రామచంద్రపురం నియోజకవర్గ పరిశీలకులు కర్రి నాగిరెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త వంటిపల్లి పాపారావు, వైస్ ఎంపీపీ వాసంశెట్టి దుర్గాభవాని సాయిబాబా,ఎలుగుబంట్ల సాయిబాబు, చల్లా సుధీర్ కుమార్,ఎలుగుబంట్ల ౠరయ్య,ఎరుకొండ గణేష్,లంకె వెంకటరెడ్డి, కోపనాతి శ్రీను, కుమార్ రాజా, నాయుడు ప్రసాదు, కోలా నాని,ఆచంట సాయి,నార్గని వీరబాబు,నార్గని సెంథిల్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.