ఉత్తరాంధ్ర మరియు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రెండవసారి ఎన్నుకున్నందుకు పార్టీకి అధిష్టానానికి ధన్యవాదములు తెలియజేసిన ఎమ్మెల్యే..తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి ఎన్నికై నేడు ప్రమాణ స్వీకారం చేసిన గాజువాక శాసనసభ్యులు పళ్ళా శ్రీనివాసరావు కి ఈరోజు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు,అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్మామిడి గోవిందరావు అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వెనుకబడిన బీసీ సామాజిక వర్గానికి చెందిన పళ్ళా శ్రీనివాస్ యాదవ్కి రెండోసారి రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఎంపిక చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారిని అదేవిధంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబుకి ఎమ్మెల్యే ఎంజీఆర్ హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసారు...