ఈతకోట గ్రామంలోని పలు ఆలయాలల్లో అమ్మవార్లను దర్శించుకున్న వంటిపల్లి పాపారావు

 

రావులపాలెం.


నవరాత్రుల సందర్భంగా అమ్మవార్లను దర్శించుకున్న వంటిపల్లి దసరా మహోత్సవాలు శ్రీ దేవి నవరాత్రులను పురస్కరించుకుని మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలోని పలు ఆలయాలను శుక్రవారం నాడు శ్రీ మురళీకృష్ణ సంస్థల అధినేత. కొత్తపేట నియోజకవర్గం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు. ప్రముఖ వ్యాపార వేత్త వంటిపల్లి పాపారావు సందర్శించి అమ్మవార్లను దర్శించుకున్నారు.గ్రామంలోని చిన్న చెరువుగట్టున ఉన్న శ్రీ సత్తమ్మతల్లీఅమ్మవారిని దర్శించుకున్నారు.మోటూరి రాముడు రాఘవ (శ్రీ సత్తమ్మతల్లి )ఇంట్లోని కలశపిఠాన్ని ఆయన్ని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు.ఆయన వెంట పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న వారిలో బీజేపీ కొత్తపేట అసెంబ్లీ కో కన్వీనర్ గండ్రోతు వీరగోవిందరావు. గ్రామ కమిటీ అధ్యక్షులు గండ్రోతు సత్తిబాబు.ప్రజా సేవకుడు. వివి వినాయక్ సేవా యూత్ సర్కిల్ అధ్యక్షులు గండ్రోతు దుర్గాసురేష్ తదితరులు ఉన్నారు