👉 మధ్యాహ్నం 2 గంటలకు రాజానగరం మండలం రఘునాధపురం గ్రామంలో జనసేన పార్టీ "జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు" కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వం యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తూ సభ్యత్వాలు నమోదు చేయనున్నారు.. అనంతరం ఇదే గ్రామానికి చెందిన బజిమేని రాంబాబు గారికి శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి సిఫార్సు ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన రూ.1,58,558/- ల CMRF చెక్కును అందజేయనున్నారు.👉 మధ్యాహ్నం 3 గంటలకు రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామంలో జనసేన పార్టీ "జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు" కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వం యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తూ సభ్యత్వాలు నమోదు చేయనున్నారు.. 👉 సాయంత్రం 4 గంటలకు రాజానగరం మండలం రాధేయపాలెం గ్రామంలో జనసేన పార్టీ "జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు" కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వం యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తూ సభ్యత్వాలు నమోదు చేయనున్నారు.. అనంతరం ఇదే గ్రామానికి చెందిన ఇంటి శ్రీరామలక్ష్మి గారికి శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి సిఫార్సు ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన రూ.23,400/- ల CMRF చెక్కును అందజేయనున్నారు.👉 సాయంత్రం 5 గంటలకు రాజానగరం మండలం పాత తుంగపాడు గ్రామంలో జనసేన పార్టీ "జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు" కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వం యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తూ సభ్యత్వాలు నమోదు చేయనున్నారు.. 👉 సాయంత్రం 6 గంటలకు రాజానగరం మండలం కొత్త తుంగపాడు గ్రామంలో జనసేన పార్టీ "జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు" కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వం యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తూ సభ్యత్వాలు నమోదు చేయనున్నారు.. అనంతరం ఇదే గ్రామానికి చెందిన తోరాటి లక్ష్మి గారికి శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి సిఫార్సు ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన రూ.66,000/- ల CMRF చెక్కును అందజేయనున్నారు.కావున జనసేన, తెలుగుదేశం, బిజెపి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు గమనించగలరు.
