తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది! రండి, కదలిరండి! బీసీ సోదరీ సోదరులారా!


బీసీలకు పెద్దపీట వేసేది, బిసిలకు అండగా, న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీయే! ది లెజండ్ సీఎం చంద్రన్న నాయకత్వమే అన్ని వర్గాలకు శ్రీరామ రక్ష!!ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా, పగ్గాలను చేపట్టిన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు నాయకత్వం వర్ధిల్లాలని, రాష్ట్ర బిసి సీనియర్ నాయకులు శ్రీ కాలా సాయి బాబు హర్షం!, ఆంధ్రప్రదేశ్  రేపటి యువత భవిష్యత్తుకు దారిచూపే నాయకుడు మా లోకేష్ బాబే, తెలుగు తల్లి ముద్దుబిడ్డ, ఆంధ్రప్రదేశ్ కు దిక్చూచి, ఏకైక రాజధానిగా అమరావతిని, ప్రపంచ పటంలో నిలబెట్టే సత్తా గల తిరుగులేని నాయకుడు ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు  నాయుడు నాయకత్వమే!, తెలుగుదేశం పార్టీ రథసారధి యువ నాయకుడు శ్రీ లోకేష్ బాబు యువ నాయకత్వానికి, కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత,అల్ టైమ్ మా సుప్రీమ్ బండారే! మా శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు వారికి ప్రత్యేకమైన అభినందనలు, శ్రీ నారా లోకేష్ బాబుకు దీవెనలు, శుభాకాంక్షలు!! కొత్తపేట నియోజకవర్గం బీసీ, శెట్టిబలిజ రాష్ట్ర నాయకులు, సూర్యారావు పేట మాజీ సర్పంచ్ శ్రీ కాలా సాయి బాబా హర్షం!.ఆంధ్ర రాష్ట్ర డైనమిక్, మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు తిరుగులేని నాయకత్వంలో, పార్టీ కార్యకర్తలను, ఆడపడుచులను, రాష్ట్ర ప్రజలను, గుండెల్లో పెట్టుకోని చూసే, దమ్మున్న యువ నాయకుడు, రేపటి ఆంధ్రప్రదేశ్ యువతకు భవిష్యత్తు నాయకుడు, ప్రపంచంలో తెలుగువారి పౌరుషాన్ని నిలబెట్టే తెలుగింటి ఆశా కిరణం శ్రీ నారా లోకేష్ బాబే: తెలుగు దేశం పార్టీ పగ్గాలు చేపట్టిన మన తెలుగుదేశం పార్టీ యువసారధి , తెలుగుదేశం నేటి రథసారది, మచ్చలేని, మనసున్న మారాజు, అన్ని  వర్గాల యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబుకు ఘనంగా అభినందనలు, శుభాకాంక్షలు!! కొత్తపేట నియోజక వర్గo శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానంద రావు వారి తరుపున, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరుపున హర్షంవ్యక్తం చేస్తున్న బీసీ నాయకులు, రాష్ట్ర బిసి శెట్టిబలిజ ప్రముఖ సీనియర్ నాయకులు శ్రీ కాలా సాయి బాబా వారి నాయకత్వంలో ఆలమూరు మండల బిసిలు హర్షం వ్యక్తం చేస్తున్నారు, తెలుగు దేశం పార్టీకి పూర్వవైభవంతో ముందుకు సాగుతున్న కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల బీసీ నాయకత్వo!!