ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు రావులపాలెం పట్టణ సిఐ శేఖర్ బాబు గారు ఈతకోట గ్రామం నందు పల్లెనిద్ర భాగముగా. గ్రామంలో బస చేసినారు. రావులపాలెం Ci శేఖర్ బాబుగారితో పాటుగా స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ నాయుడు. కానిస్టేబుల్స్ చాగంటి శ్రీను. Ch v రవికుమార్ బసచేసినారు. గ్రామపంచాయతీ కార్యాలయము వద్ద పెద్దలతో గ్రామస్తులతో శేఖర్ బాబు గారు మాట్లాడి. గ్రామంలో గల ఇబ్బందులు సమస్యలు. తెలుసుకుని వాటి పరిష్కరణానికి చట్టపరంగా కృషి చేస్తానని తెలిపినారు